CAA 2019 : Nirmala Sitharaman angry Over Mamata Banerjee’s Referendum Remark || Oneindia Telugu
  • 4 years ago
Finance Minister Nirmala Sitharaman on Friday angry on Chief Minister of West Bengal, Mamata Banerjee’s referendum remark on CAA and called it
irresponsible statement.
#CAA2019
#MamataBanerjee
#CitizenshipAmendmentAct
#NirmalaSitharaman
#పౌరసత్వసవరణచట్టం

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనని చెప్పడమే కాకుండా, ఈ అంశంపై ఐక్యరాజ్యసమితితో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Recommended