Karnataka Farmer Now Social Media Sensation for Justin Bieber Songs & Michael Jackson Dance Moves
  • 4 years ago
Meet this Indie pop singer from Karnataka who actually happened to be a farmer. Pradeep belongs to Hindasagatti village of Chitradurga district and works on fields. He is famous in his village for singing songs of Justin Bieber. Pradeep also love Michael Jackson and performs his dance moves in the fields. Pradeep has become a social media sensation overnight. Bollywood actor Anupam Kher also praised his talent on his Instagram handle.
#Instagram
#MichaelJackson
#Karnatakafarmer
#JustinBieber
#socialmediasensation

కర్ణాటకకు చెందిన ఓ రైతు పొలంలో పని చేస్తూ జస్టిన్ బీబర్ పాట.. బేబీ..ని పాడాడు. దాంతో ఒక్క రాత్రిలో ఇంటర్నెట్ సంచలనం ఓ వ్యక్తి ప్రదీప్ పాట పాడుతున్నపుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ రైతు పాడిన పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
అంతేకాదు ఆ రైతు ప్రదీప్ మైకెల్ జాక్సన్ పాటలకి ఆచ్ఛం మైకెల్ జాక్సన్ లాగా డాన్స్ స్టెప్పులు వేయడం విశేషం.....