Watch BJP Mahila Morcha Activists Rally at Indira Park || Oneindia Telugu
  • 4 years ago
TS-BJP Mahila Morcha activists slams TRS Government over Liquor ANd they doing samme and rally to stop Liquor in Telangana. Women advocates, doctors and industrialists will also attend the programme and participated in deeksha at Indira Park.

తెలంగాణలో మద్యపాన నిషేధం గావించాలనే సంకల్పంతో బిజెపి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో బిజెపి నాయకురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో.. మహిళా సంకల్పదీక్ష చేపట్టారు బీజేపీ మహిళా మోర్చా సభ్యులు .
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు . ఇక ఈ దీక్షతో ఆ ప్రాంతము అంతా మద్యపాన నిషేధ నినాదాలతో నిండిపోయింది
#BJPMahilaMorcha
#trs
#Liquor
#cmkcr
#bjp
#Telangana
#womenpolicies
Recommended