Nithyanantha's Kailasa : A Tamil Actress Going To Be The Prime Minister || Oneindia Telugu

  • 5 years ago
A Tamil actress going to be the Prime Minister of Nithyanantha's Kailasa country sources says.
#Nithyanantha
#Kailasa
#kailasaisland
#TamilActress
#kailasanithyananda

నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే స్వామి నిత్యానంద ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. నిత్యానంద తన దేశానికి ఓ తమిళ నటిని ప్రధానమంత్రి చెయ్యాలని నిర్ణయించాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిత్యానంద దేశానికి తమిళ నటి ప్రధాని అవుతున్నారనే ఆ వార్త కలకలం సృష్టిస్తోంది. నిత్యానంద పేరు ఇప్పుడే కాదు చాల కాలం నుంచి వివాదంలో ఉంది.