Skip to playerSkip to main contentSkip to footer
  • 11/25/2019
Kathi mahesh targets pawan kalyan again. Kathi mahesh strong counter to pawan kalyan.
#KathiMahesh
#PawanKalyan
#Janasnea
#pawankalyan
#YSRCP
#TDP


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌పై చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సినీ క్రిటిక్ కత్తి మహేష్. దళితుల విషయంలో పవన్ చేసిన ట్వీట్‌‌పై ఘాటుగా స్పందించారు. దళితులందరూ జగన్ పక్షాన నిలిచినా.. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావించారు. పవన్ పక్కకెళ్లి ఆడుకో అంటూ చురకలంటించారు.


Category

🗞
News

Recommended