#ShameOnGautamGambhir Is Trending No 1 In Twitter.. Why? || Oneindia Telugu

  • 4 years ago
Don't judge me by false narrative spread by Delhi CM's minions says Gautam Gambhir
Gautam Gambhir took to Twitter and said the people in his constituency would judge by the work he has done and not by the "false narrative" spread by the "honest chief minister's minions".
#GautamGambhir
#ShameOnGautamGambhir
#DelhiPollution
#DelhiAirPollution
#AamAadmiParty
#BJP
#ArvindKejriwal
#Delhi
#delhiairemergency
#IndiaVsBangladesh
#IndoreTest
#MayankAgarwal
#PrakashJavadekar


దేశరాజధాని ఢిల్లీని వాయికాలుష్యం అతలాకుతలం చేస్తోంది... మాస్కులు లేనిదే బయట తిరిగే పరిస్థితి లేదు.. ఏకంగా ఆక్సిజన్ సెంటర్లు వెలిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎస్‌సీఆర్-ఢిల్లీలో వాయు కాలుష్యంపై నేడు కీలక సమావేశం నిర్వహించడానికి పూనుకున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కావాలని.. దీనిపై వారం రోజుల క్రితమే తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్‌కు సమాచారం ఇచ్చారు అధికారులు. కానీ, సమావేశానికి హాజరుకాలేదు గంభీర్.. మరోవైపు ఈ సమావేశానికి నలుగురు ఎంపీలు మాత్రమే హాజరు కావడంతో సమావేశాన్ని రద్దు చేశారు.

Recommended