Bigg Boss Telugu Season 3 : Reasons Behind Srimukhi Loss The Bigg Boss Title

  • 4 years ago
Bigg Boss Telugu 3 winner: Singer-songwriter-musician Rahul Sipligunj wins the trophy.The much awaited grand finale of Bigg Boss Telugu 3 hosted by Nagarjuna Akkineni has concluded and popular playback singer Rahul Sipligunj emerged as the winner of the third edition of the controversial Telugu TV reality show.It was an eventful and edgy grand finale event with sparkling performances by the ex-contestants, actresses Catherine Tresa, Nidhhi Agerwal, guest appearances by Anjali, Maruthi, Raashi Khanna and Srikanth and some heartwarming emotional conversations and candid moments.
#RahulSipligunj
#RahulSipligunjBb3winner
#VarunsandeshElimination
#Alireza
#RaashiKhanna
#TeamSreemukhi
#biggbosstelugu3
#akkineninagarjuna
#ramulamma
#Sreemukhi
#BB3
#StarMaa
#BabaBhaskar
#VarunSandesh
#BiggBossTelugu
#Punarnavi

తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్‌తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. మెగాస్టార్‌ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా, శ్రీముఖి రన్నర్‌గా నిలిచారు. అయితే, ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చాలా రోజుల నుంచి చాలా మంది శ్రీముఖినే విన్నర్ అవుతుందని భావించారు. అటు సోషల్ మీడియా, ఇటు బుల్లితెర ప్రేక్షకులు కూడా శ్రీముఖి విజయం సాధించడం ఖాయమనుకున్నారు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేశాడు బిగ్ బాస్.

Recommended