Who Is The First-Choice Wicketkeeper In Team India..?? || Oneindia Telugu

  • 5 years ago
India's fielding coach R Sridhar feels that comparing the two is not fair as they both bring different qualities to the table. "It's unfair to compare the two as both Saha and Rishabh have their strengths. One is young, while the other is experienced," he told
#rishabhpant
#wriddhimansaha
#rsridhar
#teamindia
#cricket
#dhoni
#viratkohli
#rishabpant
#t20worldcup


బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టు సిరీస్‌ కోసం మొత్తం ముగ్గురు వికెట్ కీపర్లని భారత సెలక్టర్లు ఇటీవల ఎంపిక చేశారు. నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌‌కి రిషబ్ పంత్, సంజు శాంసన్‌‌లకి అవకాశమిచ్చిన సెలక్టర్లు.. టెస్టు జట్టులో సాహాతో పాటు పంత్‌కీ ఛాన్సిచ్చారు. దీంతో.. టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ ఎవరు..? అంటే దిగ్గజ క్రికెటర్లు సైతం స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

Recommended