'Will Delete Your Number' : BCB President Slams Cricketer Mehidy Hasan || Oneindia Telugu

  • 5 years ago
Bangladesh Cricket Board chief Nazmul Hassan reportedly lost his temper during a team meeting and lashed out at all-rounder Mehidy Hasan for joining the players' ahead of Bangladesh's tour of India. Nazmul Hassan started the team meeting saying: "Miraz [Mehidy], what have I not done for you, and you didn't pick up my phone call? From today onwards, I will delete your number from my phone." The report stated further that Nazmul Hassan's anger left Mehidy Hasan and some of his other teammates rattled.
#bangladeshvsindia
#mehidyhasan
#nazmul hassan
#shakibalhasan
#mashrafemortaza
#BangladeshcricketBoard
#Mahmudullah
#MushfiqurRahim

బంగ్లాదేశ్ ఆటగాళ్ల సమ్మెలో పాలు పంచుకున్నందుకు ఆల్‌ రౌండర్‌ మెహిది హసన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛీఫ్ నజ్ముల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. భారత్‌ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్‌ క్రికెటర్లతో జరిగిన సమావేశంలో బీసీబీ చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ అంతకముందు తాను చేసిన ఫోన్‌ కాల్‌ను మెహిదీ హాసన్ లిఫ్ట్‌ చేయకపోవడంతో అందరి ముందు తిట్టిపోశాడు."మిరాజ్(మెహిదీ) నీకు ఏమి చేయలేదని... నా ఫోన్‌ కాల్ నువ్వు లిఫ్ట్‌ చేయలేదు? ఈ రోజు నుంచి నీ నంబర్‌ నా దగ్గర ఉండదు. నా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ నుంచి నీ నెంబర్‌ డిలీట్‌ చేస్తా" అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలోనే మిగతా క్రికెటర్లపై కూడా నజ్ముల్‌ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Recommended