TSRTC Samme : Telangana People Questioning To KCR About TSRTC Samme
  • 5 years ago
TSRTC Samme: The High Court of Telangana directed the state government to hold discussions with the TSRTC employees unions on Saturday at 10.30 am after it took up the writ petitions filed pertaining to the strike. The TSRTC strike entered its 14th day on Friday, So Telangana People Questioning To KCR About TSRTC Samme.
#tsrtcsamme
#kcr
#ysjagan
#tsrtctaff
#tsrtcemployees
#tsrtcjac
#telangana

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యాన్ని పురస్కరించుకొని బంద్‌కు మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్టీసీ జేఏసీ, పలు రాజకీయ పార్టీలు శనివారం (అక్టోబర్ 19న) బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లను రంగంలోకి దించి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నది. అయితే ఈ సమ్మె వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. అప్పుడు ఆంద్ర ప్రదేశ్ లోటు బడ్జెట్ లో వున్నా ని విలీనం చేసిందని, అదే పనిని బడ్జెట్ వున్నతెలంగాణ ఎందుకు చేయలేకపోతోంది ప్రశ్నిస్తున్నారు.. ఈ సమ్మె పట్ల వారు తమ స్పందనను ఇలా తెలియజేస్తున్నారు..
Recommended