Huzurnagar Bypolls : CPI May Reconsider Decision To Support TRS Party || Oneindia Telugu
  • 5 years ago
In a blow to ruling Telangana Rashtra Samithi (TRS), the Communist Party of India (CPI) on Monday withdrew its support to the party for October 21 by-election to the Huzurnagar Assembly seat.Peeved at the manner in which the TRS government is handling the ongoing strike by Road Transport Corporation (RTC) employees, the CPI withdrew its earlier decision to extend support to the ruling party.
#huzurnagarbyelection 2019
#huzurnagarbyelectioncandidates
#uttamkumarreddy
#huzurnagarbyelectionreason
#huzurnagarbyelections2019candidates
#trs
#congress
#bjp
#cpi
#tjs

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కామ్రేడ్లను కలుపుకుపోవాలన్న టీఆర్ఎస్ ఆలోచన బెడిసికొట్టింది. ఉపఎన్నిక సమయంలోనే ఆర్టీసీ సమ్మె తెర పైకి రావడంతో సీపీఐ మద్దతు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వ్యక్తమైంది.దీంతో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకోక తప్పలేదు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో ఏడో రోజు కార్మికుల సమ్మెలో పాల్గొన్న చాడ.. మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
Recommended