Naga Shaurya's New Film Launch
  • 5 years ago
Naga Shaurya's New Film Launch Event. Directed By Santhossh Jagarlapudi.
#NagaShaurya
#NagaShauryaNewMovie
#Chalomovie
#sharathmarar
#Subrahmanyapuram
#SanthosshJagarlapudi
#Tollywood

‘ఛలో’ సినిమాతో మంచి హిట్టు అందుకున్న యంగ్‌ హీరో నాగశౌర్య.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. నర్తనశాల, అమ్మమ్మగారి ఇల్లు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమాలు బోర్లాపడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే​ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్‌ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.


Recommended