IND vs SA 2nd Test : Kohli Surpasses Sunil Gavaskar,Equals Ponting
  • 5 years ago
Kohli also surpassed Sunil Gavaskar to become the fourth quickest player to reach 26 Test tons in terms of innings played. While Kohli had taken 138 innings, Gavaskar had achieved the same feat in 144 innings. Only Don Bradman (69), Steve Smith (121) and Sachin Tendulkar (136) are higher than Kohli in the list. Kohli also equalled former Australia skipper Ricky Ponting’s massive Test record of scoring 19 Test hundreds as captain
#indiavssouthafrica2ndtest
#viratkohli
#sunilgavasker
#rickyponting
#smith
#sachin
#bradman
#indiavssouthafrica
#southafrica'stourofindia2019

పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 173 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇదే తొలి సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి కోహ్లీకి 9 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది.అంతకముందు 8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత తరుపున సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దిలిప్ వెంగ్ సర్కార్‌ను వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ 7వ స్థానానికి ఎగబాకాడు.
Recommended