Excited Indigo Air Hostess Clicks Selfie With Sivan || ఇస్రో ఛైర్మన్ సింప్లిసిటీ కి నెటిజన్లు ఫిదా

  • 5 years ago
ISRO Chairman K Sivan who spearheaded India’s Chandrayaan 2 mission was recorded flying on an Indigo aircraft and obliged the exited flight crew with a selfie.In the video Sivan can be seen patiently standing in the aircraft passageway near the front exit doors as excited Indigo air hostesses scrambled to click a selfie with him.The flight crew and the passengers later gave him an applause as he also obliged his fellow passengers for pictures.He was also praised by various social media users for choosing to fly on a low cost airline and not fly in either full cost carriers or business class.
#IndigoAirHostess
#ISROchairmansivan
#LowCostAirline
#economyclass
#socialmedia
#businessclass
#isro
#chandrayan2
#vikrammlander


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ తరువాత ఆ సంస్థ ఛైర్మన్ కే శివన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కిందటి నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ దారి తప్పిన తరువాత ఇస్రో గ్రౌండ్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఉద్విగ్నభరిత పరిణామాలు ఆయనను దేశ ప్రజలకు సుపరిచితులను చేశాయి. ఇస్రో, చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్.. ఈ మూడింటి తరువాత తప్పనిసరిగా గుర్తు చేసుకునే పేరు కే శివన్. అంతలా ఆయనను దేశ ప్రజలు ఆదరిస్తున్నారు.