BJP Leader Ravindra Nayak Comments On Huzurnagar Bypoll || హుజూర్ నగర్ లో BJP గెలుపును ఎవరు ఆపలేరు
State BJP is to announce its candidate to the byelection to the Huzurnagar Assembly segment in a day or two. According to the party sources, a total of eight candidates are competing for the ticket to contest on the BJP ticket in the bypoll. There is a proposal to field Shankaramma, the 46-year-old mother of Srikanth Chary, her son, who was the first among the students set himself ablaze, in support of separate Telangana cause.
#HuzurnagarBypoll
#Ravindra Nayak
#telangana politics
#bjp
#by election
#uttamkumarreddy
#padmavathi
#revanthreddy
#trs
#Padmavati
#hujurnagar
టీపిసిసి లో అసంతృప్త జ్వాలలు ఎక్కడో ఒక చోట రగులుతూనే ఉంటాయి. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలు అనే భేదం లేకుండా కొన్ని సందర్బాల్లో రచ్చ చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్య పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు, అంబర్ పేట ఇంచార్జ్ శ్రీకాంత్ గౌడ్‌తో చెలరేగిన వివాదం పార్టీ నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకునేంత వరకూ వెళ్లింది. ఇందిరా పార్క్ వద్ద మరణించిన ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల సమావేశంలో వేదిక నుంచి వీ. హనుమంతరావును తోసేసిన ఘటనలో శ్రీకాంత్ ను పార్టీ సస్పెండ్ చేసిన సందర్బం కూడా చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఆస్థాయిలో నడుస్తుంటాయి. తాజాగా పీసిసిలో కీలక భూమిక పోషించే రాష్ట్ర స్థాయి నేతల మద్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

Category
🗞
News