Thipparaa Meesam Teaser || Sree Vishnu || Krishna Vijay
  • 5 years ago
Young hero Sree Vishnu's latest movie Thipparaa Meesam. This movie teaser released now and creating expectations on the movie.
#ThipparaaMeesam
#ThipparaaMeesamTeaser
#SreeVishnu
#KrishnaVijay

టాలీవుడ్ హీరోల్లోకెల్లా ప్రత్యేకమైన హీరో శ్రీ విష్ణు. కెరీర్ స్టార్టింగ్ నుంచే తన సినిమా అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుందని నిరూపిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ కోవలోనే ఇటీవలే 'బ్రోచేవారెవరురా' సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో తాజాగా 'తిప్పరా మీసం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎప్పటిలాగే ఈ సినిమాలోను శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టి చిత్ర టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం 27 సెకనుల నిడివితో కూడా ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
Recommended