17-02-2019 నుంచి 23-02-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు..
  • 5 years ago
Weekly Horoscope from 17-02-2019 to 23-02-2019

కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, శుక్రుడు, ధనస్సులో శని, మకరంలో రవి, కేతువు, బుధులు, మీనంలో కుజుడు. కుంభ, మీన, మేష, వృషభంలలో చంద్రుడు. 22న సంకట హర చతుర్థి. #WeeklyHoroscope #WeeklyHoroscope2019 #AstrologyPredictions #Panchangam #Religion
Recommended