Valmiki Movie Name Changed as Gaddalakonda Ganesh.Harish shankar emotional infront of media. #ValmikiTitleChange #gaddalakondaganeshmovie #valmikimovie #valmiki #varuntej #harishshankar #ramachanta #gopiachanta #Valmikicontroversy #Harishshankaremotional #valmikireview #gaddalakondaganeshreview
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని బోయ సంఘం, వాల్మీకి వర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ మేరకు చిత్ర యూనిట్ టైటిల్‌ను గద్దలకొండ గణేశ్‌గా మార్చింది. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో..