Pawan Kalyan : Stop Uranium Mining In Nallamala Forest || యురేనియం తవ్వకాలపై పవన్ స్పందనకు ప్రశంసలు
  • 5 years ago
Janasana supremo Pawan Kalyan has been getting positive response from all sections of the decision on uranium mining. Political leaders are also delighted with Pawan Kalyan's initiative. Many politicians believe that the uranium excavation is a prerequisite for the progress of the nature of the disaster
#UraniumMining
#pawankalyan
#janasena
#Nallamala
#AP
#Telangana
#modi
#kcr
#jagan


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాలపై తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. రాజకీయ నేతలు కూడా పవన్ కళ్యాణ్ చొరవను అభినందిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల ప్రకృతికి సంభవించే విపత్తుపట్ల ముందస్తుగా అంచనావేసి, అలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వాలకు చెప్పుకొస్తూనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం ప్రశంసనీయమని పలు రాజకీయనేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రకృతికి సంభవించే విపత్తు, తవ్వకాల వల్ల ప్రభలే వ్యాదులపట్ల సామాన్య ప్రజల్లో అవగాహన పెంపొందించడం పవన్ కళ్యాణ్ చిత్తశుద్దికి నిదర్శనమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Recommended