Ganesh Visarjan 2019 : గంగమ్మ ఒడికి చల్లంగా మహా గణపతి || Devotees Bid Goodbye To Lord Ganesha

  • 5 years ago
The immersion of Ganesh idols have been commenced with the light showers bidding adieu to the festivities. Tight security has been deployed during the procession programme with each and every moment being monitored by the police on the CC cameras. A traffic advisory has also been issued on the routes leading to tank bund. However, the police also restricted the Ganesh procession over the flyovers.
#ganeshimmersion
#Khairatabad
#hyderabad
#telangana
#Balapur
#hussainsagar

డప్పు చప్పుళ్లు, జై బోలో గణేశ్ మహరాజ్‌ కీ అంటూ నినాదాల మధ్య హైదరాబాద్ వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. వీధులు, వాడలు, రోడ్లు అంతటా గణనాథులు తరలివెళ్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అత్యంత రద్దీగా మారిపోయాయి. అసలు నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేనంతగా భక్తులు, పర్యాటకులు, ప్రజలు తరలివెళ్లారు. ఇంకా లక్షలాదిగా వస్తూనే ఉన్నారు. నిమజ్జనానికి తలివెళ్తున్న గణనాథులను మీరే చూడండి.

Recommended