Telangana Budget 2019 : మరికాసేపట్లో అసెంబ్లీ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సర్కార్
  • 5 years ago
Chief Minister K. Chandrasekhar Rao will introduce the Budget for the 2019-20 financial year in the Assembly on Monday while Mr T. Harish Rao, sworn-in on Sunday and given the finance portfolio, will present it in the Legislative Council.The Cabinet which had met at Pragathi Bhavan here on Sunday evening under the leadership of Mr Chandrasekhar Rao, approved the Budget estimates.
#telanganabudget
#TelanganaBudget2019
#kcr
#harishrao
#assembly
#council
#economy

ఆదివారం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఈరోజు తొలిసారిగా పూర్తిస్థాయిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొత్తం రూ.1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థికమాంద్యం నెలకొన్న దృష్ట్యా ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఆర్థికశాఖ మంత్రిగా హరీష్ రావు కేసీఆర్ కేబినెట్‌లో చేరడంతో ఆయన తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌ను శాసనమండలిలో హరీష్ రావు ప్రవేశపెట్టనుండగా... శాసనసభలో మాత్రం సీఎం కేసీఆర్ ప్రవేశపెడతారు. బడ్జెట్‌కు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అది ఆరునెలలకే పరిమితం కావడంతో ఈ సారి బడ్జెట్ పూర్తిస్తాయిలో ఉండనుంది.
Recommended