Rohit Sharma Launches Campaign To Save Rhinos In India || Oneindia Telugu
  • 5 years ago
India vice-captain Rohit Sharma is launching Rohit4Rhinos campaign, in partnership with WWF India and Animal Planet, to help build awareness for the need to conserve the Greater One-Horned Rhinoceros or the Indian Rhino.
#RohitSharma
#Rohit4Rhinos
#WWFIndia
#indvwi2019
#Rhinos
#cricket
#teamindia

ఖడ్గమృగాలను సంరక్షించేందుకు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇండియా, యానిమల్‌ ప్లానెట్‌తో కలిసి పనిచేసేందుకు రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు.
సెప్టెంబర్ 22 ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ఈ సందర్భంగా యానిమల్‌ ప్లానెట్‌ సంస్థ 'రోహిత్‌4రైనోస్‌' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఇందులో భాగంగా అంతరించిపోతున్న ఖడ్గమృగాలను కాపాడటానికి తనతో చేతులు కలపాలని రోహిత్‌ శర్మ తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు పిలుపునిచ్చాడు.
Recommended