Operation Gold Fish Movie Heroine Nitya Naresh Special Interview || Filmibeat Telugu

  • 5 years ago
Operation Gold Fish is an upcoming Telugu action thriller film written and directed by Sai Kiran Adivi and produced by Vinayakudu Talkies, U&I Entertainments. The story is inspired by true events.[1][2] The film cast includes Aadi, Nithya Naresh, Sasha Chetri and Parvateesam.Operation Gold Fish Movie Heroine Nitya Naresh Special Interview
#OperationGoldFish
#NityaNaresh
#Aadi
#SashaChetri
#Parvateesam
#Maheshbabu
#SaiKiranAdivi

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఈ సినిమాలో తీవ్రవాది 'ఘాజీబాబా' పాత్రలో ప్రముఖ రచయిత అబ్బూరి రవి నటించారు.ఈ సినిమా టీజర్ ని హీరో మహేష్ బాబు విడుదల చేశారు. నలుగురు స్నేహితులు, ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది.రీసెంట్ గా ఈ చిత్ర హీరోయిన్ నిత్య నరేష్ మీడియా కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించింది.

Recommended