Who Is Rahkeem Cornwall ? The Heaviest Test Cricketer Ever..! || Oneindia Telugu
  • 5 years ago
Rahkeem Cornwall, the 26-year-old all-rounder from Antigua weighing around 140 kilograms, became the heaviest Test cricketer ever when he was inducted in West Indies’ playing XI for the second Test against India. Rahkeem surpassed former Australia captain Warwick Armstrong, who weighed 133-139 kg, to achieve this feat.
#indiavswestindies
#rahkeemcornwall
#cheteshwarpujara
#testcricket
#westindiestourofindia2019

భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన కింగ్‌స్ట‌న్ టెస్టు చ‌రిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ టెస్టులో విండీస్‌ భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ అరంగేట్రం చేసేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ (133-139 కిలోలు) రికార్డును బద్దలు కొడుతూ టెస్టు క్రికెట్‌ ఆడిన అత్యంత బరువైన క్రికెటర్‌గా నిలిచాడు.
Recommended