Sri Lanka Mystery Spinner Ajantha Mendis Announces Retirement || Oneindia Telugu
  • 5 years ago
Sri Lankan mystery spinner Ajantha Mendis who took the world by a storm with his 'carrom ball' has bid goodbye to all forms of cricket at the ripe age of 34. Mendis last played for Sri Lanka on December 26, 2015, over New Zealand in Christchurch.
#srilanka
#ajanthamendis
#Retirement
#carromball
#Muralidharan
#sachin
#ganguly

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ (34) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు మెండిస్‌ వెల్లడించాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు మెండిస్‌ను చాలా కాలంగా జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంతో నిరాశ చెందిన అతడు రిటైర్మెంట్‌ ప్రకటించాడని బీబీసీ సింహళ ధ్రువీకరించింది.
Recommended