Ashes 2019 : 'David Warner Missed Scoring Opportunities' Says Ricky Ponting || Oneindia Telugu
  • 5 years ago
Former Australia player Ricky Ponting feels that David Warner missed scoring opportunities during day two of the second Ashes Test on Thursday.Warner only managed to score three runs off 17 balls before Stuart Broad got hold of him."I think the thing that would disappoint Davey the most was the fact there were a few clear scoring opportunities that he missed. There were a few really wide ones that he would generally pounce on and cut, and there was a half volley that he got a thick outside edge on and went to backward point," Cricket.com.au quoted Warner as saying.Ponting believes that Warner needs to 'free himself' in the mind.
#englandvsaustralia
#ashes2019
#davidwarner
#rickyponting
#ashes
#stevesmith

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో భారీ స్కోరు సాధించడంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ విఫలమవుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.దీంతో ఈ యాషెస్‌ సిరిస్‌లో వార్నర్‌ మూడు సార్లు బ్రాడ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అంతకముందు ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వార్నర్... స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో వార్నర్ ప్రదర్శనపై రికీ పాంటింగ్ మీడియాతో మాట్లాడాడు.
Recommended