'Dont Look At Anyone With Wrong Intention' Says Anasuya Bharadwaj || Filmibeat Telugu

  • 5 years ago
Anasuya Bharadwaj playing leed role in her latest movie Kathanam. This movie will release on August 9th. Officially announced by film unit. Now she posted her glamarous photos in social media.
#anasuyabharadwaj
#anasuyaphotos
#anchoranasuya
#tollywood
#movienews
#Kathanam
#rajeshnadendla
#akkineninagarjuna
#manmadhudu2

సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ఆమెను ట్రోల్ చేసే వారు కూడా చాలా మందే ఉంటారు. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలను తప్పుబడుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు మీపై ఇలాంటి ట్రోలింగ్ జరుగుతోంది అనే ప్రశ్నకు 'దిల్ సే' అనే కార్యక్రమంలో అనసూయ తనదైన శైలిలో స్పందించారు. నేను చాలా ట్రోల్స్ ఫేస్ చేశాను. ఈ విషయంలో నాకంటూ ఒక అండర్ స్టాండింగ్ వచ్చేసింది. నేను ఇపుడు ఏం మాట్లాడినా వేరే వాళ్లను ఉద్దేశించి కాదు. నా లైఫ్, నా అనుభవంతో నేనొక అండర్ స్టాండింగ్‌కు వచ్చాను అంటూ అనసూయ తన మనసులోని మాటలను బయట పెట్టారు.

Recommended