4 years ago

Rashmi Gautam Fires On Her Fans In Live Chat || Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
Rashmi Gautam get ready to entertain in digital platforms. She is not getting chances upto her satisfaction. So she was going to shoot a web series shortly.Recently Rashmi Gautam Fires On Her Fans In Live Chat.
#rashmigautam
#tollywood
#anchorrashmi
#anchoranasuya
#sudigalisudheerrashmi
#movienews

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఆమె లోని గ్లామర్ ఓ ఎత్తయితే తెరపై ఆమె యాక్టివ్‌నెస్, చూపించే పర్‌ఫార్మెన్స్ మరో ఎత్తు. బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా అంతులేని ఫాలోయింగ్ కూడగట్టుకున్న రష్మీ.. హద్దు దాటితే ఎవ్వరినైనా కడిగిపారేస్తుంది. గతంలో చాలా సార్లు తనపై వస్తున్న కామెంట్లపై ఫైర్ అయిన రష్మీ.. తాజాగా మరోసారి తన విశ్వరూపం చూపించింది.

Browse more videos

Browse more videos