India Vs West Indies 2nd T20:India On Top As Rain Interrupts Play || Oneindia Telugu
  • 5 years ago
Bad weather and low lightning has stopped play in Lauderhill with West Indies 98/4 (15.3 overs), need another 70 from 27 balls vs India (167/5). Kieron Pollard 8*, Shimron Hetmyer 6*. Windies are 22 runs behind the DLS par score at this stage.
#msdhoni
#Rain
#toss
#Navdeep Saini
#rishabhpant
#viratkohli
#westindiestourofindia2019
#icccricketworldcup2019

ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న టీ 20 ట్రై సిరీస్ రెండో మ్యాచులో టీమిండియా విధించిన 168 పరుగుల లక్ష్యఛేదనలో వెస్టిండీస్ తడబడింది. కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్(4), ఎవిన్ లూయిస్ (0) ఔటయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రోమెన్ పావెల్ (54) రాణించినప్పటికీ, 13వ ఓవర్లో వరుస బంతులకు పావెల్, కెప్టెన్ పూరన్(19) ఔట్ కావడంతో వెస్టిండీస్ 85 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. క్రునాల్ పాండ్యా వరుసగా రెండు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డివిరిచాడు. ఇదిలా ఉంటే వర్షం అడ్డంకి కారణంగా వెస్టిండ్ స్కోరు 98/4 వద్ద నిలిచి ఉండగా 15.3 ఓవర్ల వద్ద నిలిచిపోయింది.
Recommended