India vs West Indies 2nd T20:India Won The Toss And Elected To Bat First || Oneindia Telugu
  • 5 years ago
India skipper Virat Kohli won the toss and opted to bat against West Indies.India look to seal the series when they take on West Indies in the second T20I of the three-match series in Florida. Just short of 24 hours after registering a 4-wicket win in a low-scoring 1st T20I, Virat Kohli and Co will face Carlos Brathwaite’s men at the same venue
#msdhoni
#toss
#Navdeep Saini
#rishabhpant
#viratkohli
#westindiestourofindia2019
#icccricketworldcup2019

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదే ఊపులో ఆదివారం రెండో టీ20కి సిద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా రెండో టీ20 జరగనుంది.
Recommended