Karnataka Premier League 2019 Full Schedule || Oneindia Telugu

  • 5 years ago
KPL 2019:The Karnataka Premier League 2019 (KPL) is a domestic T20 competition organized by the Karnataka State Cricket Association. The first edition of the tournament was held in 2009/10 and the latest 2019 edition will be the eighth season.
#KPL2019
#KarnatakaPremierLeague2019
#chinnaswamystadium
#bijapurbulls
#KarnatakaStateCricketAssociation
#cricket

కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్) 8వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ బైజాపుర్ బుల్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
కేపీఎల్ 2019 సీజన్‌లో మొత్తం ఏడు జట్లు(బైజాపుర్ బుల్స్, బెళగావి ఫాంథర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లి టైగర్స్, శివమొగ్గ లయన్స్, బల్లారి టస్కర్స్, మైసూర్ వారియర్స్) పాల్గొంటున్నాయి. అయితే, గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్‌లో ఐపీఎల్ తరహా ఎలిమినేటర్స్, క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

Recommended