Dwayne Bravo’s Champion Tag On Jersey Irks Simon Doull || Oneindia Telugu
  • 5 years ago
In an age when franchise T20 tournaments are mushrooming all over the world, players and broadcasters are trying out unique ways to keep the audiences engaged.
#DwayneBravo
#SimonDoull
#ChampionTag
#Jersey
#golbalcanadaT20league
#cricket

వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావోపై న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ సైమన్‌ డౌల్‌ మండిపడ్డాడు. ప్రస్తుతం కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో డ్వేన్ బ్రావో విన్నీపెగ్‌ హాక్స్‌ జట్టుకు ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం టొరంటో నేషనల్స్‌, విన్నీపెగ్‌ హాక్స్‌ జట్లు తలపడ్డాయి.