ప్లాస్టిక్‌ నిషేధం కార్యక్రమాన్నిచేపట్టిన విజయవాడ కలెక్టర్‌ | 'Mana Vijayawada' Campaign Launched
  • 5 years ago
With its ‘Mana Vijayawada’ campaign, the Vijayawada Municipal Corporation (VMC) aims to put an end to plastic menace, once and for all. At a coordination meeting with the police, civic officials, APSRTC and other stakeholders, VMC special officer and district collector A Md Imtiaz, who launched the drive at his camp office here on Tuesday, discussed in length the measures to be taken to eradicate plastic usage completely from the city.
#Antiplasticdrive
#quitplastic
#ManaVijayawada
#districtcollector
#Imtiaz
#APSRTC
#VijayawadaMunicipalCorporation

ప్లాస్టిక్‌పై సమరానికి బెజవాడ సిద్ధమయింది. ప్లాస్టిక్‌ను నియంత్రించడం.. పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావిస్తూ, ‘మన విజయవాడ’ కదిలింది. ‘క్విట్‌ ప్లాస్టిక్‌’ అంటూ ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. మంగళవారం యాంటీ ప్లాస్టిక్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌, వీఎంసీ ప్రత్యేకాధికారి ఇంతియాజ్‌ ప్రారంభించారు. ‘మన విజయవాడ’ పేరుతో ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళతామని ఆయన ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌, అనంతరం వీఎంసీ కౌన్సిల్‌ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Recommended