Ravi Shastri's Cheeky Response On Kohli And Rohith Issue || Oneindia Telugu

  • 5 years ago
Ravi Shastri and Virat Kohli dismissed all the rumours surrounding the Team India camp ahead of the Windies tour. Team India head coach Ravi Shastri interrupted Virat Kohli to answer the question which was originally pointed towards him during the pre-departure press conference in Mumbai and said, "Very soon you will read also wives batting and bowling, then what do you want me to do?". Shastri's cheeky response to the reporter left many, including Kohli chuckling during the press conference.
#ravishastri
#viratkohli
#bcci
#teamindia
#sports
#westindiestourofindia2019
#Mumbai

క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేస్తున్నారనే వార్తలు కూడా త్వరలో చదువుతారు. ప్రస్తుత పరిస్థితి ఆ స్థాయికి దిగజారిందని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు బయలు దేరడానికి ముందు విలేకర్ల సమావేశంలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో కలిసి రవిశాస్త్రి పాల్గొన్నాడు.

Recommended