No Review Of India's World Cup Performance : COA Chief Vinod Rai || Oneindia Telugu

  • 5 years ago
Committee of Administrators (CoA) chief Vinod Rai on Friday said there is no meeting planned to review India’s performance in the World Cup.India, which went into the quadrennial event in England as one of the favourites, was handed a heartbreaking defeat by New Zealand in the semifinals.“Where is the time to have a review meeting?” asked Rai referring to the team’s departure on July 29 for the West Indies tour.“The usual feedback from the support staff and manager's report is still awaited,” he said after a CoA meeting here.
#coavinodrai
#westindiestour2019
#bcci
#worldcup2019
#england
#newzealand
#teamindia
#viratkohli
#bcci

ప్రపంచకప్‌-2019లో కోహ్లీసేన ప్రదర్శనపై సమీక్షించేందుకు సమయం లేదు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం లేదని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ శుక్రవారం స్పష్టం చేశారు. లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచిన భారత్.. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. సెమీస్‌లో బౌలర్లు రాణించినా.. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ విఫలం కావడంతో సాధారణ స్కోర్ కూడా ఛేదించలేక ఇంటిదారి పట్టింది.

Recommended