How Much Kapil Devs Team Earned For One Match In 1983..? || Oneindia Telugu
  • 5 years ago
It is a well-known fact that before the liberalisation of Indian economy, the cricketers who represented the country were paid salaries that are a pittance compared to what players of this current generation earn. Even 20-25 years ago, international cricketers were earning a fortune in comparison to the money that the likes of Kapil Dev and Sunil Gavaskar made.
#kapildev
#teamindia
#cricket
#england
#worldcup
#bhishansinghbedi

ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తున్నారు. బోర్డు నుంచి తీసుకునే జీతంతో పాటు యాడ్‌ల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. అయితే టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో అదృష్టం ఉండాలి.


Recommended