Bigg Boss Telugu 3 : Nagarjuna's Bigg Boss Telugu In Deep Trouble,Here's Why ?

  • 5 years ago
Bigg Boss - Season 3 will starts in july ending. On this show some Controvesy is running. Anchor Swetha Reddy and Gayathri Gupta says sensetional issues on Bigg Boss - Season 3 management.
#gayathrigupta
#akkineninagarjuna
#kethireddy
#highcourt
#biggbosstelugu3
#nani
#jrntr
#anchorswethareddy
#biggboss3
#manmadhudu2


భారీ పాపులారిటీ ఉన్న బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మరో నాలుగైదు రోజుల్లోనే ప్రారంభం కానున్న ఈ షోపై వివాదాలు రాజుకుంటున్నాయి. బిగ్ బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారా? అంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వారు బహిరంగ ఆరోపణలు చేయడంతో ఈ ఇష్యుపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆ ఇద్దరూ తాజాగా కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Recommended