Vanavasam Movie Audio Launch || Filmibeat Telugu

  • 5 years ago
Vanavasam Movie Audio Launch Event. Allari naresh attented as a cheif guest for this event.
#NaveenrajSankarapu
#ShashiKanth
#Sravya
#Sruthi
#Allarinaresh
#tollywood
#VanavasamMovie
#rajkandukuri
#BondiliSanjayKumar
#BharathKumar
#PNarendra
#MMKumar

‘యాక్టర్‌ అవుదామని వచ్చిన సంజయ్‌ కుమార్‌గారు నిర్మాత అయ్యారు. ఈ సినిమాను నిర్మిస్తున్న తన ఫ్రెండ్‌ చనిపోవడంతో సంజయ్‌గారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ట్రైలర్‌ చూస్తుంటే ‘వనవాసం’ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’అని హీరో ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. నవీన్‌రాజ్‌ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి ముఖ్య తారలుగా భరత్‌.పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వనవాసం’.

Recommended