ICC World Cup 2019 Final : Twitter Went Into A Meme Fest To Slap ICC And Its Rules || Oneindia

  • 5 years ago
Last night's final ICC World Cup match between England and New Zealand is why cricket has such a huge fan following across the world. First time in the history of sports something like this was observed.The match that took place on July 14, 2019, at the Lords's stadium first saw New Zealand batting as they gave England a target of 241 runs. England was able to reach the exact same score resulting in a tie.
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
#SuperOver

లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో ఆదివారం జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు విజ‌యం సాధించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్ గెల‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం- అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధ‌న‌లే కార‌ణ‌మంటూ క్రికెట్ ప్రేమికులు నిన‌దిస్తున్నారు. ఆక్రోశిస్తున్నారు. త‌మ ఆవేద‌న‌ను ట్వీట్ల ద్వారా వెల్ల‌గ‌క్కుతున్నారు. ఐసీసీ నిబంధ‌న‌ల వ్య‌వ‌హారంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినా.. నైతికంగా ఓట‌మి పాలైంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండే ఘ‌న విజ‌యం సాధించింద‌ని, ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా తాము బ్లాక్ క్యాప్స్‌ను గుర్తిస్తామ‌ని అంటున్నారు.

Recommended