Vijay Devarakonda About Dear Comrade Movie At Bangalore Press Meet || Filmibeat Telugu
  • 5 years ago
Dear Comrade is an upcoming Indian Telugu-language action drama film written and directed by Bharat Kamma which is produced by Mythri Movie Makers and Yash Rangineni. The film stars Vijay Devarakonda and Rashmika Mandanna in the lead actors.
#dearcomrade
#vijaydevarakonda
#rashmikamandanna
#bharatkamma
#yashrangineni
#tollywood

వరుస విజయాలతో దూకుడు మీదున్న నటుడు విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.
సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 26 న రిలీజ్ కానుంది.
Recommended