Skip to playerSkip to main contentSkip to footer
  • 7/13/2019
ICC Cricket World cup 2019:Yograj questioned Dhoni’s tactics of playing slowly in the death overs and blamed him for putting pressure on in-form Ravindra Jadeja at the other end.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#Yograj
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఓటమికి వికెట్‌కీపర్‌ ఎంఎస్ ధోనీయే కారణమని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆరోపించారు. లక్ష్య ఛేదనలో భారత్‌ చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో రవీంద్ర జడేజా , ధోనీ ఔట్ అవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది.

Category

🥇
Sports

Recommended