Rana Daggubati Clarifies About Oh Baby Movie Bollywood Remake || Filmibeat Telugu
  • 5 years ago
After seven languages, Oh! Baby is set to remake in another langugae. Now this movie is running successfully at tollywood box office. Report suggest that Oh! getting ready for to remake into Bollywood. Even Rana Daggubati also given hint to the media.Telugu movie Oh Baby Success Meet held in Hyderabad.Celebrities like Samantha Akkineni, Rana Daggubati, BV Nandini Reddy, Teja Sajja, Sunitha Tati and others graced at the event.
#OhBaby
#SuccessMeet
#Hyderabad
#SamanthaAkkineni
#RanaDaggubati
#BVNandiniReddy
#TejaSajja
#SunithaTati

డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత, నాగశౌర్య జంటగా నటించిన ఓ బేబీ సినిమా విజయవంతగా ప్రదర్శింపబడుతున్నది. సమంత నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పమన్నాయి. ఈ వార్తలపై రానా దగ్గుబాటి వివరణ ఇచ్చారు.
Recommended