ICC Cricket World Cup 2019 : India vs New Zealand: Indian Fans Happy About First Semi Final Resuming
  • 5 years ago
ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Play was stopped in the 47th over of the first innings due to rain in Manchester with New Zealand reaching 211 for 5 after electing to bat first against India.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia


ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌ పూర్తికాకుండానే వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అయితే వర్షం పలుమార్లు దోబూచులాడటం భారత అభిమానులకు తెగ టెన్షన్‌ పెట్టింది. డక్‌వర్త్‌లూయిస్‌ పద్దతిలో భారత్‌ నిర్థేశించాల్సిన లక్ష్యాలను చూసి భారత అభిమానులు కొంత కలవరపాటుకు గురయ్యారు. నిజానికి మంగళవారం మళ్లీ వర్షం రావడమే భారత్‌కు మంచిదైందని అభిమానులు, క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Recommended