Allu Arjun Shares Exclusive Snaps Of His Luxurious Caravan || Filmibeat Telugu
  • 5 years ago
Stylish Star Allu Arjun spent close to Rs 7 crores to design his new swanky caravan. After he purchased it for Rs 3.5 crores spent the same amount to design the interiors.
#alluarjun
#trivikramsrinivas
#alluarjuncaravan
#geethaarts
#harikahasinicreations
#aa19
#poojahedge

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై ఎంత స్టైలిష్ గా కనిపిస్తారో.. నిజ జీవితంలో కూడా అంతే స్టైలిష్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో తనకు సంబందించిన అన్ని వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు బన్నీ. వాచీ, దుస్తులు మొదలుకొని అన్ని వస్తువులపై బన్నీ ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తుంటారు. ప్రతీ దాంట్లో కూడా కొత్తదనం, స్పెషాలిటీ ఉండాలని కోరుకుంటారాయన. ఈ నేపథ్యంలో ఆయన డిసైన్ చేయించుకున్న క్యారవాన్ చూపరులను ఆకర్షిస్తోంది.
Recommended