First Song Of Saaho "The Psycho Saiyaan" Teaser Will Be Releasing Soon || Filmibeat Telugu
  • 5 years ago
First Song Of Saaho "The Psycho Saiyaan" Teaser Will Be Releasing Soon.
#saaho
#ThePsychoSaiyaan
#prabhas
#shraddhakapoor
#baahubali2
#bollywood
#tollywood
#vaibhavimerchant

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు. వరుస అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు.తాజాగా హీరో ప్రభాస్‌ ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. ‘ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్.. గతంలో ఎన్నడూ లేని ఓ అద్భుతమైన అనుభూతి’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌లపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు వైభవీ మర్చంట్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
Recommended