Skip to playerSkip to main contentSkip to footer
  • 7/1/2019
ICC Cricket World Cup 2019:Ravindra Jadeja may not be able to seal his spot in India's playing eleven in the ongoing ICC Cricket World Cup 2019, but the all-rounder never leaves an opportunity to contribute for the team.
#icccricketworldcup2019
#indveng
#ravindrajadeja
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌ని అందుకున్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా కేఎల్ రాహుల్ గాయంతో మైదానాన్ని వీడాడు. దీంతో అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా రవీంద్ర జడేజా అడుగుపెట్టాడు.

Category

🥇
Sports

Recommended