ICC Cricket World Cup 2019 : Twitterati Gives Mixed Reaction To India's Orange Dominated Jersey
  • 5 years ago
ICC Cricket World Cup 2019:MS Dhoni, Virat Kohli and other members of the Indian cricket team posed for the first time in their away jersey ahead of the India vs England World Cup 2019 clash on Sunday.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia


ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తలపడే మ్యాచ్‌లో ధరించనున్న ఆరెంజ్ జెర్సీపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ధరించే అరెంజ్ జెర్సీని నైకీ శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Recommended