ICC Cricket World Cup 2019 : India vs West Indies,WICKET! Rohit Sharma Out! || Oneindia Telugu

  • 5 years ago
ICC Cricket World Cup 2019, India vs West Indies:India will take on West Indies on June 27. The game will be played at Old Trafford Cricket Ground in England. Indian players flexed their muscles to maintain the winning streak in the tournament. Pacer Bhuvneshwar Kumar is expected to make comeback as he was seen bowling deliveries during practice session. India will play their sixth match in the tournament.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఎలాంటి మార్పు చేయలేదు. స్టార్ పేసర్ భువీకి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు విండీస్ రెండు మార్పులు చేసింది. అంబ్రీస్, అలెన్ జట్టులోకి వచ్చారు.
దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌లపై గెలిచి భారత్.. సెమీస్‌ దిశగా అడుగులేస్తుస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ బెర్తును చేరువవ్వాలని భారత్ భావిస్తోంది. టోర్నీలో ఇప్పటి వరకు ఒకే మ్యాచ్‌ గెలిచింది విండీస్‌. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే తప్ప సెమీస్ ఆశలు పెట్టుకోలేని స్థితిలో ఉంది.

Recommended