ICC Cricket World Cup 2019 : Sourav Ganguly Gives A Fitting Reply To MS Dhoni’s Critics || Oneindia
  • 5 years ago
ICC Cricket World Cup 2019:Sachin Tendulkar also suggested Team India lacked positive intent in their batting against Afghanistan at the World Cup 2019 match.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#souravganguly
#sachintendulkar
#yuzvendrachahal
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

ఆప్ఘ‌నిస్తాన్‌తో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్.. టీమిండియా మాజీ కేప్టెన్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీపై విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. భార‌త క్రికెట్ లెజెండ‌రీ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండుల్క‌ర్ మొద‌లుకుని పలువురు విశ్లేష‌కులు ధోనీ బ్యాటింగ్ శైలిని త‌ప్పు పట్టారు. లోపాల‌ను ఎత్తి చూపారు. ఆట‌తీరుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. మిడిలార్డ‌ర్‌లో ఎంఎస్ ధోనీ-కేదార్ జాద‌వ్‌ల మ‌ధ్య నెల‌కొన్న భాగ‌స్వామ్యం ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్యంత మంద‌గ‌మ‌నంతో సాగినట్టుగా చెబుతున్నారు విశ్లేష‌కులు. ఎదురుగా ఆఫ్ఘనిస్తాన్ వంటి బ‌లహీన‌మైన జ‌ట్టు ఉన్న‌ప్ప‌టికీ.. ధోనీ త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా ఆడాడని, అత‌ని బ్యాటింగ్ తీరు త‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసిందంటూ స‌చిన్ టెండుల్క‌ర్ సైతం విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.
Recommended