కాళేశ్వరం సందర్శనకు వెళ్లి.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి జగదీశ్ రెడ్డి ! || Oneindia Telugu

  • 5 years ago
Kaleshwaram Project which was dedicated to the nation in a grand style witnessed few technical snags when minister Jagdeeshwar Reddy struck in a lift at Kannepalli pump house.
#mpjagadishreddy
#kaleshwaramproject
#kannepallipumphouse
#MEIL
#kcr
#ysjagan

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు శుక్రవారం జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. ఇక ఈ ప్రాజెక్టు గురించి అంతర్జాతీయ మీడియా కొనియాడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. అహో అనిపించేలా ప్రాజెక్టును కంప్లీట్ చేసిన ఈ సంస్థ కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది. తెలంగాణకే తలమానికంగా నిలిచిన ప్రాజెక్టులో లిఫ్టులోపం స్పష్టంగా కనిపించింది.

Recommended